గొప్పదనం

*మాల జాతి గొప్పదనం.. కొంచెము ఓపిగ్గ చదవండి*


అతి కష్టం మీద సేకరించడం జరిగింది.


మన మాల జాతి గొప్ప జాతి. బానిసలం  కాదు..ఒకప్పుడు రాజులం..ఈ దేశ మూల వాసులo. నేటి గవ్వమాలలే నాటి సింధు నాగరికత రాజులు, చక్రవర్తులు. భారత దేశానికి ముగ్గురు విదేశీయులు వలస వచ్చారు..ఆర్యులు, ముస్లింలు, ఆంగ్లేయులు. ఆర్యులు కు, మూలవాసులకు జరిగిన పోరాటం లో లొంగీ పోయిన వారిని దాసులు (బీసీ లు) గా, లోంగిపోని వారిని అంటరాని వారీగా(ఎస్సీ లు) గా మార్చారు. అలా నేటి మాలలు నాటి సింధు నాగరికత రాజులు...


  క్రీ.శ 10వ శతాబ్దం లో చాళుక్యుల రాజ్యం లో మాలలు సైనికులు గా ఉన్నారు.
  13వ శతాబ్దం లో బొబ్బిలి యద్దం లో మాలలు సైనికులు. ఈ బొబ్బిలి యుద్దం లో కనిపించే తాండ్ర పాపారాయుడు మాల నే.


  పల్నాటి యుద్దం లో సైనికులు మాల లు. ఇందులోని కన్నమ దాసు మాల నే.
  1398 లో ఢిల్లీ మీద చేసిన దండ యాత్ర లో తైమూర్ మహ్మద్ కు సహకరించింది మాల సైనికులు.


  1757 లో ఈస్ట్ ఇండియా సైన్యం లో చేరి బెంగాల్ నవాబ్ సిరాజుద్దిన్ దౌలా ను ప్లాసీ యుద్దం లో ఓడి0చింది మాల లే.


  1818 జనవరి 1 న మరాఠా పీస్వా బ్రాహ్మణుల 15000 అశ్విక దళ సైన్యాన్ని కేవలం 500 మహర్ సైన్యం చిత్తు చేసి రాజ్యాన్ని ఓడించిన ఘనత మాలల దే.


  చత్ర పతి శివాజీ సైన్యం లో సింహ భాగం మహార్ సైనికుల దే అంటే మాలల దే.
  నిజాం సైన్యం లో జమేదార్, సుబెదార్, సుబేదార్ మేజర్లు గా ఎంతో మంది మాలలు పనిచేశారు.
  కాకతీయులు మాలలు. ఉదా సింగం భేతాళుడు, రేచర్ల రుద్రయ్య మొదలగు వారు.
  వెలమలు అంటే వెలమ దొర లు కూడా మాల లే. మాల ల నుండి వెలి వేయ బడ్డ వారే వెలమాల అయ్యి వెలమ లు అయ్యారు.
  అలా మన మాల లు గొప్ప వారు. అట్టి కీర్తి ని కాపాడదాం. చెంచా గిరి చెయ్య కుండా, బానిసలా బతకకుండ, దొరలా బతుకుధాం.



  1.   జై మాల. జై జై మాల.🙏✊✊✊